పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం..జేఈఈ, నీట్ కోసం మరో తొమ్మిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌లు: మంత్రి అడ్లూరి

సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన, ప్రపంచ స్థాయి విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.