కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందుకు చంద్రశేఖర్రెడ్డి

కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం ఇంకా సమసిపోలేదు. పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీపై చంద్ర శేఖర్ రెడ్డి వర్గం, చంద్ర శేఖర్ రెడ్డిపై షబ్బీర్ వర్గం పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే.