గతంలో ఓట్ చోరీ, సర్కార్ చోరీ.. ఇప్పుడు సీట్ చోరీ..మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తీరుపై రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ: గతంలో ఓటు చోరీ, ఆ తర్వాత ప్రభుత్వ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో సీటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం (ఈసీ) సహకారంతో బీజేపీ ఇలా చేస్తోందని విమర్శించారు.