ప్రకాష్‌రాజ్.. మీరే ఆ కుట్రకు పాత్రధారి, సూత్రధారి అంటున్నారు'.. విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నలు

Vishnuvardhan Reddy Questions Actor Prakash Raj: ధర్మస్థల ఆలయ వివాదానికి సంబంధించిన కేసులో నటుడు ప్రకాష్‌రాజ్ ప్రస్తావన వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. రెండు రోజులుగా ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రకాష్‌రాజ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.. రెండు రోజుల్లో తాను స్పందిస్తానన్నారు. అయితే ప్రకాష్‌రాజ్‌పై వచ్చిన ఆరోపణలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. ఆ కుట్ర వెనుక పాత్రధారి, సూత్రధారి మీరే అంటున్నారు అంటూ ట్వీట్ చేశారు.