‘ప్రాజెక్ట్‌ కుశ’.. గేమ్‌ చేంజర్‌

దేశీయంగా అభివృద్ధి చేస్తున్న గగనతల రక్షణ వ్యవస్థ ‘ప్రాజెక్ట్‌ కుశ’ దేశ భద్రతా చిత్రపటాన్నే మార్చేసే గేమ్‌ చేంజర్‌గా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.