ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్.. నమోదైన కేసుల్లో 50శాతం మరణాలు.. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO

ఎబోలా వైరస్ .. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వైరస్.. వ్యాక్సిన్లు లేవు.. మధ్యఆఫ్రికాలోని ఉగాండా, కాంగో దేశాల్లో బీభత్సం సృస్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పుడు నెమ్మదిగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది.