పోలవరం అటవీ ప్రాంతంలోకి పెద్దపులి

గత రెండు వారాలుగా వేలేరుపాడు మండలంలో అలజడి సృష్టించిన పెద్దపులి అభయారణ్యం గుండా పయనిస్తూ టేకుపల్లి, పేరాంటాలపల్లి గ్రామాల మీదుగా శనివారం నాడు పాపికొండల అభయారణ్యంలోకి చేరుకుని ఆదివారం మధ్యాహ్నానికి పోలవరం మండలంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నట్టు పెద్దపులికి అమ ర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్‌ సిగ్నల్స్‌ ద్వారా అటవీశాఖ అధి కారులు నిర్ధారించారు.