‘పోలీస్‌ ఆంత్రిక్‌ సురక్ష సేవాపథక్‌’ పతకాల ప్రదానం

దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో విశిష్ట సేవలు అం దించిన జిల్లా పోలీస్‌ శాఖకు చెందిన 118 మంది పోలీస్‌ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకమైన పోలీస్‌ ఆంత్రిక్‌ సుర క్షా సేవా పథక్‌-2022 అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఎంపికైన పోలీస్‌ సిబ్బందికి పతకాలు ప్రదానం చేసి అభినందించారు.