పోలీస్‌ కమిషనరేట్‌లో ఆయుధ పూజ

: కమిషనరేట్‌ కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో దసరా సందర్భంగా బుధవారం నిర్వహించిన ఆయుధ, జమ్మి, వాహన పూజా కార్యక్రమాల్లో సీపీ గౌస్‌ ఆలం పాల్గొన్నారు.