పశ్చిమ బెంగాల్ లో తొలిదశ పోలింగ్ ..ముర్షిదాబాద్ లో నాటు బాంబుల దాడి.. పలువురికి గాయాలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పోలింగ్ రెండు దశల్లో జరగునుండగా..మొదటి దశలో గురువారం 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ సాగుతోంది.