ఫిఫా వరల్డ్ కప్‌లో ఎబోలా వైరల్ కలకలం.. డీఆర్ కాంగో జట్టు క్వారంటైన్‌కు అమెరికా ఆదేశం!
Ebola Effect On FIFA World Cup: ఫుట్‌బాల్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) టోర్నమెంట్ ప్రారంభానికి ముందే మరో టెన్షన్ మొదలైంది.