బోధనాస్పత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ

రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు.