భారత జట్టులో మార్పులు.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్.. కొత్త ప్లేయర్స్కి ఛాన్స్!

Team India: ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమైన భారత్ కి  BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఊహించని షాక్ ఇచ్చింది. జట్టులోని ఇద్దరు కీలక బౌలర్లు హ్యామ్‌స్ట్రింగ్ గాయాలతో రాబోయే సిరీస్‌లకు పూర్తిగా దూరమయ్యారు.