మీకు తెలుసా : స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి..

మనం రోజూ రోడ్ల మీద రకరకాల వాహనాలు తిరగడం చూస్తుంటాం. చాలామంది వారికీ నచ్చిన ఎరుపు, తెలుపు, నలుపు వంటి కార్లను కొంటుంటారు. కానీ అందరూ ఎక్కే బస్సులు, ముఖ్యంగా స్కూల్ బస్సుల విషయానికి వస్తే మాత్రం ఒకే రంగు కనిపిస్తుంది. స్కూల్ బస్సులు ఎప్పుడూ పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ..............