మేడ్చల్ లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్ - వెలుగులోకి కీలక విషయాలు

మేడ్చల్‌లోని ఓ హోటల్ లో పని చేస్తున్న కార్మికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఐఎస్‌ఐ మద్దతు ఉన్న ఉగ్రవాద ముఠాతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు.