మీనాక్షి నటరాజన్‌పై అసలు కేసే లేదు..పవన్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు: సీఎం రేవంత్

మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో అసలు కేసే లేదని  రేవంత్  స్పష్టం చేశారు.ఇప్పటిదాకా గాడ్సేను మాత్రమే ఆదర్శంగా తీసుకున్న బీజేపీ.. ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను కూడా ఆదర్శంగా తీసుకుందని విమర్శించారు.