ముంబైలో పవన్ కళ్యాణ్‌కు రెండు సర్జరీలు.. నెల రోజులు విశ్రాంతి, డాక్టర్ల కీలక నిర్ణయం

Pawan Kalyan Mumbai Tour For Two Shoulder Surgeries: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌కు ముంబైలో సర్జరీ నిర్వహించనున్నారు. నేడు పవన్ కళ్యాణ్ ముంబై వెళతారు.. శనివారం ఆయనకు కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ నిర్వహించనున్నారు. వాస్తవానికి రెండు భుజాలకు సర్జరీ చేయాల్సి ఉండగా ఆస్పత్రి డాక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఓ భుజానికి సర్జరీ చేసి.. కొద్దిరోజుల తర్వాత మరో భుజానికి సర్జరీ చేయనున్నారు.