మస్త్ షేడ్స్ ఉన్నాయిరా కమలాసన్: రైల్వేస్టేషన్లో యువతి కాళ్లు పట్టుకుని వదల్లేదు.. ప్రేమనా.. నాటకమా..!
జనంతో రైల్వే స్టేషన్ రద్దీగా ఉంది. ప్రయాణికులు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు సడెన్‌గా ప్లాట్‌ఫామ్‌పై పడుకుని ఓ యువతి కాళ్ళు మీద పడ్డాడు.