మహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్‌‌’ సాధ్యం : గవర్నర్ శివప్రతాప్ శుక్లా

మహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్‌‌’ సాధ్యమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.