మహిళా కాంగ్రెస్ నిరసన

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ను తిరస్కరించడంపై మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కేసు విచారణ సందర్భంగా కోర్టు బయట, గాంధీ భవన్  వద్ద నిరసన తెలిపారు.