యాదాద్రి జిల్లాలో పెరిగిన నీటి వనరులు.. జియో ట్యాగింగ్‌తో ప్రతీ వనరుకూ ప్రత్యేక కోడ్
యాదాద్రి, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలో కంటే నీటి వనరులు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు, బావులు, బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్లతో సహా అన్ని నీటి వనరుల లెక్కింపు పూర్తయింది.