కవిత ఆరోపణలపై సీబీఐ విచారణ కోరాలి : ఎంపీ అర్వింద్

కేటీఆర్, హరీశ్ రావుపై కవిత చేసిన అవినీతి, క్విడ్ ప్రోకో ఆరోపణలపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సీబీఐ విచారణ కోరాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు.