ఉప్పల్లో క్రికెట్‌తో పాటు ఫోక్ బీట్.. మధుప్రియ, బోలె షావలి ఆటపాటలతో ఫుల్ జోష్.. ఫోటోలు వైరల్!

తెలంగాణ టీ20 (TG20 League 2026) లీగ్‌లో కేవలం ఫోర్లు, సిక్సర్ల మోత మాత్రమే కాదు.. తెలంగాణ సంస్కృతి, జానపద కళల సందడి కూడా నగరవాసులను ఉర్రూతలూగిస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో మ్యాచ్‌ల మధ్యలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులకు సరికొత్త జోష్ ఇస్తున్నాయి.