కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి : పాలమూరు ఎంపీ డీకే అరుణ
కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ సూచించారు. సోమవారం నారాయణపేటలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.