రైతులపై బీజేపీది కపట ప్రేమ.. కిషన్ రెడ్డి లేఖపై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం

తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనుగోలు చేయడం లేదని కాంగ్రెస్ నాయకులు ఎన్నోమార్లు ప్రశ్నించినా... కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.