హుజూర్‌నగర్లో అమానుషం.. ఐరన్ రాడ్లతో కొట్టి, వేడి గరిటెతో చేతులు కాళ్లు కాల్చి.. కన్నబిడ్డలపై తల్లిదండ్రుల వేధింపులు..
నవమాసాలలు మోసిన కన్న తల్లికి చేతులెలా వచ్చాయో.. కన్న బిడ్డలను వేడి వేడి గరిటెతో కాల్చేందుకు. గుండెలపై ఆడించాల్సిన తండ్రికి మనసెలా వచ్చిందో.. ఐరన్ రాడ్లతో కొట్టడానికి