యాదాద్రి జిల్లాలో మహిళా సంఘాలను జల్లెడ పడ్తున్నరు.. అసలు సంఘాలు ఎన్ని? నకిలీ ఎన్ని?

యాదాద్రి, వెలుగు : ఫేక్సంఘాలకు లోన్లు మంజూరు చేసిన విషయం వెలుగులోకి రావడంతో ఆఫీసర్లు అలర్టయ్యారు. యాదాద్రి జిల్లాలోని మున్సిపాలిటీల్లో సంఘాలు ఎన్ని? అందులో అసలు, నకిలీ సంఘాలు, సభ్యుల లెక్కలను జల్లెడ పడుతున్నారు. ప్రతి సభ్యురాలి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్స్ చెక్ చేయనున్నారు