'యుద్ధాన్ని ఆపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం': ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్

పశ్చిమాసియాలో నెలల తరబడి సాగుతున్న భీకర యుద్ధానికి తెరపడనుందా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తాము పెట్టిన షరతులకు ఇజ్రాయెల్, అమెరికా అంగీకరిస్తే.. తాము యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధమేనని ఆయన తాజాగా ప్రకటించారు. గతంలో తాము ప్రతిపాదించిన నిబంధనల్లో ఎలాంటి మార్పూ లేదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.