యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని భద్రాచలం ఫస్ట్ క్లాస్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్ వి.శివనాయక్ పిలుపునిచ్చారు. పట్టణంలోని దక్షిత డీ అడిక్షన్ సెంటర్లో శనివారం నిర్వహించిన న్యాయసదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు