రోజుకు రూ. కోటి పోతున్నయ్.. జనాలను కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్

సైఫాబాద్ : సైబర్ నేరాల నెట్‌వర్క్‌కు మ్యూల్ అకౌంట్లు, ఘోస్ట్ సిమ్‌లే ప్రధాన ఆధారమని, వాటిని పూర్తిగా నిర్మూలించినప్పుడే డిజిటల్ మోసాలను అరికట్టగలమని సిటీ సీపీ సజ్జనార్ అన్నారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 కు ఫోన్చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలుమెరుగుపడతాయన్నారు.