రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : సీపీ గౌష్ ఆలం

వాహనదారులు ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని  కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సూచించారు.