రైతులకు భూ హక్కులు కల్పిస్తున్నాం

గత ప్రభుత్వనిర్లక్ష్యం వల్ల రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయారని, వారికి మళ్లీ హక్కులు కల్పిస్తున్నామని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.