రియల్ ఎస్టేట్ రంగం మందగించడానికి హైడ్రా కారణం కాదని, దేశ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు, జీతాలు ఇలా అనేక అంశాలు రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతున్నాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.