రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఇక తత్కాల్ బుకింగ్‌కి నో టెన్షన్.. IRCTC కొత్త వెబ్‌సైట్!

జైపూర్‌లోని మాళవీయా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్లిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో విద్యార్థులు ఐఆర్‌సీటీసీతో ఎదురయ్యే సమస్యలు చెప్పారు. ముఖ్యంగా క్యాప్చా సమస్యను పరిష్కరించాలని ఓ విద్యార్థి మంత్రిని కోరాడు.. దాంతో మంత్రి అక్కడ నుంచే అధికారితో మాట్లాడి 30 రోజుల్లో కొత్త వెబ్ సైట్‌ని లాంఛ్ చేయాలని చెప్పారు. దాంతో జూలై 15 నాటికి ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ రానుంది. ముఖ్యంగా తత్కాల్ సమయంలో ఎదురయ్యే సమస్యకు చక్కటి పరిష్కారం లభించనుంది.