రూల్స్ బ్రేక్ చేసిన 53 పరిశ్రమల మూసివేత...రూ.1.75 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలు జప్తు: టీజీపీసీబీ

రూల్స్​బ్రేక్​చేసిన పరిశ్రమలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(టీజీపీసీబీ) కఠిన చర్యలకు దిగింది. 2026 జనవరి నుంచి జూన్ వరకు నిర్వహించిన టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ తనిఖీల్లో రాష్ట్రంలోని 260 పరిశ్రమల పనితీరును టీజీపీసీబీ పరిశీలించింది.