రేవంత్.. ఎందుకంత ఆవేశంతో ఊగిపోతున్నవ్...కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయలేని చేతగానితనం నీది: హరీశ్ రావు

భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.