రాష్ట్రంలో స్టాండింగ్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి : డాక్టర్స్ అసోసియేషన్

రాష్ట్రంలోని జిల్లాల్లో గల మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ కొరతను తీర్చేందుకు రాజ్యసభ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.