రేషన్‌ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి ఆరు కేజీలు ఉచితం, తీసుకోండి

AP Ration Ragulu Jonnalu Distribution Free: రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి నుంచి బియ్యంతో పాటు పంచదార, గోధుమపిండి, జొన్నలు, రాగులు వంటి ఐదు రకాల సరుకులు అందిస్తోంది. కుటుంబ సభ్యుల అవసరాలకు తగ్గట్టుగా బియ్యం పరిమాణం మార్చుకుని, చిరుధాన్యాలు ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, కందిపప్పు పంపిణీ మాత్రం ఇంకా మొదలవ్వలేదు. జనాలు కందిపప్పు కోసం ఎదురు చూస్తున్నారు.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.