'రాహుల్ రామకృష్ణా.. పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించడం కాదు.. నీకు దమ్ముంటే ఇలా చెయ్': నటి మాధవీలత

Madhavi Latha Counter To Rahul Ramakrishna: కొద్దిరోజులుగా టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తూ రామకృష్ణ వరుసగా చేసిన ట్వీట్‌లతో పొలిటికల్ హీట్ పెరిగింది.. సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. తాజాగా రామకృష్ణ ట్వీట్‌లపై నటి, బీజేపీ నేత మాధవీలత స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్న రాహుల్ రామకృష్ణ ముందు తెలంగాణలో పంచాయతీరాజ్ మంత్రి ఏం చేశారో కూడా ప్రశ్నించాలన్నారు.