రూ. 370 బిర్యానీతో రచ్చ రచ్చ.. మహిళలపై కామెంట్‌తో ఉద్యోగం ఊడింది.. మధ్యలోకి జొమాటో..!

Himanshu Jangra Biryani Controversy: గత కొంత కాలంగా స్టాండ్- అప్ కామెడీ షోలలో చేసే కామెంట్లు హద్దు మీరుతున్నాయి. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో మహిళల్ని కించపరిచేలా మాట్లాడటం, పచ్చి బూతులు మాట్లాడటం, కొన్ని వర్గాల మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక షోలో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. రూ. 370 తో బిర్యానీ కొనిపెట్టినందుకు.. అమ్మాయి నుంచి శారీరకంగా ఏదో ఆశించానని చెప్పిన మాటలపై దుమారం రేగుతోంది. ఇక్కడ సమ్మతి (కన్సెంట్) గురించి చర్చ నడుస్తోంది. మధ్యలో జొమాటోను కూడా ఇందులోకి లాగడంతో ఆ సంస్థ కూడా స్పందించాల్సి వచ్చింది. అయితే ఇదే షోలో మరో ముంబై యువతి పురుషుల మర్మాంగాలపై చేసిన వ్యాఖ్యలపైనా వ్యతిరేకత వస్తోంది.