వాటర్ బోర్డులోవాటర్ వాలంటీర్లు.. బండ్లు వాష్ చేస్తే ఫైన్ కట్టాల్సిందే..!
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో తాగునీటి వృథా అరికట్టడంతో పాటు అక్రమంగా నీటిని దొంగిలిస్తున్న వారిని గుర్తించేందుకు వాటర్బోర్డు అధికారులు వాటర్వలంటీర్లను నియమించనున్నారు.