విద్యాశాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం

కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను హైకోర్టు ఆదేశించింది. ఈ నోటీసులపై ఆమె స్పందించకపోడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.