వనపర్తిలో ఘోరం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య!

వనపర్తి జిల్లాలో అప్పుల బాధతో గంగుల నరసింహ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను సంపులో నెట్టి, ఆపై నరసింహ ప్రాణాలు తీసుకున్నాడు.