వేములవాడ పట్టణంలోని రాజన్న గుడి చెరువు మైదానంలో భక్తురాలి మెడలోంచి పుస్తెలతాడు చోరీ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న గుడి చెరువు మైదానంలో నిద్రిస్తున్న ఓ భక్తురాలి మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వీరప్రసాద్‌‌‌‌ తెలిపారు.