వియత్నాం పడవ ప్రమాదం.. సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష

వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు పర్యాటకులకు సహాయ చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బాధితులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంతో పాటు మృతదేహాల తరలింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.