వివాహానికి వెళుతున్న జీపు బోల్తా

మండలంలోని కుడుముసారి పంచాయతీ గడ్డిబంద, కరకపల్లి గ్రామాల మధ్య వివాహానికి వెళుతున్న జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో అంగన్‌వాడీ కార్యకర్త మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. మృతురాలు భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.