శనివారం దిగొచ్చిన గోల్డ్.. కేజీకి రూ.5వేలు తగ్గిపోయిన వెండి.. హైదరాబాద్ రేట్లివే
ఇరాన్ అమెరికా మధ్య రాజుకున్న అశాంతి ప్రపంచం మెుత్తానికి వ్యాపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు కూడా విలువైన లోహాల జోలికి పోవటం లేదు. వీటి కంటే క్వాలిటి స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్