శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్​ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఈ ఆఫీసులో భూ సంబంధిత పనులు, సర్టిఫికెట్ల జారీలో భారీగా అవినీతి జరుగుతోందని బాధితుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి.