సతాయిస్తున్న సర్వర్లు!..బర్త్, డెత్, ఈసీ, సీసీ సర్టిఫికెట్ల కోసం తప్పని తిప్పలు
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, మున్సిపాలిటీల్లో సర్వర్లు సతాయిస్తుండడంతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. 20 రోజులుగా డెత్, బర్త్ సర్టిఫికెట్లతో పాటు ఇతర పత్రాల కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది.