స్థానిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్​లో డీసీపీ ఎ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్​తో కలిసి రిటర్నింగ్ అధికారులతో రివ్యూ నిర్వహిం చారు.